రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
రష్యా ఉక్రెయిన్ యుద్ధం 12 రోజులు పూర్తవుతున్న ఇంతవరకు యుద్ధం సంధి
కుదిరే సూచనలు ఎక్కడ కనిపించటం లేదు ఒక పక్క రష్యా యుద్ధ విరామం
అంటూనే బాంబులతో ఉక్రెయిన్ పై విరుచుకు పడిపోతుందిఎక్కువగా పిల్లలు
ఆడవాళ్లే పైనే యుద్ధ ప్రభావం కనిపిస్తుంది సంధికోసం ఎన్ని ప్రయత్నాలు
చేసిన ఫలితం లేదు ఇందులో భారత్ కూడా ఉక్రెయిన్ కి ఈమధ్య టెంట్లు
వైద్య సామాగ్రి పంపించింది ఒక పక్క సరిహద్దు దేశాలలో ఎక్కువగా పోలాండ్
ఆశ్రయాన్ని ఇచ్చింది ప్రపంచ దేశాలు అన్ని వారియొక్క పరిధిలో యుద్ధ
సామాగ్రిని కూడా అందిస్తున్నాయి తాజాగా అమెరికా కు చెందిన నటుడు
టైటానిక్ హీరో లియొనార్డ్ డికాప్రియో కూడా ఉక్రెయిన్ కి 77 కోట్ల ఆర్ధిక
ప్రయోజనాన్ని చేకూర్చారు యుద్ధ పరిస్థితులు గమనిస్తే ఇప్పట్లో యుద్ధం
ఆగే పరిస్థితి కనిపించటం లేదు నిన్నటి వరకు ఉక్రెయిన్ ఒక్కటే యుద్ధం
చేస్తే ఇప్పుడు వీళ్ళ సరసన నాటోకూడా చేరి యుద్ధం చేస్తాం సన్యాన్ని
పంపుతున్నాము అంటూ నాటో కూడా ప్రకటనలు చేస్తుంది ఈ యుద్ధం
ఎక్కడివరకు వెళ్తుందో ఏమో .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి