రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కెజిఫ్ -2 రిలీజ్ డేట్ ట్రైలర్ డేట్ వచ్చేసింది

కెజిఫ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ సినిమాగా నిలిచిన సంగతి 

అందరికి తెలుసు  సినిమా సెకండ్ ఫర్డ్ కోవిడ్ కారణాల వల్లవెనుకకు వెళ్లడం 

ఒకపక్క తెలుగులోకూడా పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్అవ్వటం వల్ల కెజిఫ్ 

సినిమా రిలీజ్ను చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను వెనక్కు వెళ్లిపోయింది మళ్ళి 

ఇప్పుడు రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసింది మర్చి 27 న 

సాయంత్రం 6. 40 కు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు  సినిమ

రిలీజ్ మాత్రం కొంత గ్యాప్ తీసుకుని ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ 

అవుతుంది అని అనౌన్స్ చేసారు ఇక సినిమా విషయానికి వస్తే కెజిఫ్ -1 ఎంత 

గా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు అలాగే పార్ట్-2

కోసం కూడా అంతే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనటం సందేహం లేదు. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు