రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పెట్రోల్ డిజిల్ రేట్లు పెంచే పని ప్రారంభించిన ఆయిల్ కంపెనీలు లీటరుకు ఎంత అంటే

రష్యా ఉక్రెయిన్ యుద్ధంవల్ల చాల దేశాల్లో ఆయిల్ పరిస్థితి రోజు రోజుకి 

పెరుగుతూపోతుంది ఎందుకంటే ప్రపంచమార్కెట్ల లో క్రూడ్ ఆయిల్ 

ధరలు ఎన్నడూ లేనంతగా పెరగటమే ఇప్పుడు మనదేశంలో ఆయిల్ 

రేట్లు పెరుగుదలకు కారణం ఒకటే ఎందుకంటే కేవలం రష్యా ఉక్రెయిన్ 

యుద్ధం వల్ల ఎన్నడూ లేనంతంగా ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి 

ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బేరల్ 118 డాలర్ ల రేటు పలకటం కారణం మన 

దేశంలో ఇప్పుడు లీటర్ కు 12 రూపాయలు వరకు పెంచటానికి ఆయిల

కంపెనీలు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఎక్కడో యుద్ధం ఫైన్ 

మాత్రం మనకే ఎందుకంటే మనదేశంలో ఎక్కువ గ దిగుమతుల పై ఆధార 

పడటం ఒకటే కారణం . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు