రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం

 రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మనదేశంనుండి విదేశాలకు వేలల్లో 

విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్ళటం ఆనంద మహింద్ర గారి 

మనసు కలచి వీచింది అని అయన ట్విట్టర్ ద్వారా స్పందించారు ఇన్ని వేల 

మంది మనదేశంనుండి వెళ్ళటం అక్కడ భీకర యుద్ధం లోకూడా కర్ణాటక కు 

చెందిన నవీన్ వ్యక్తి మరణం , మరో వ్యక్తి అనారోగ్య కారణాల తో మరణం మరో 

పక్క రష్యా భీకర దాడి జనావాసాలపై కూడా బాంబుల మోత మోగుతువున్న 

వార్తలు ఆనంద్ మహీంద్రా గారికి చాల బాధ అనిపించింది అని అన్నారు 

ఈ తరుణంలో అయన హైదరాబాద్ లో ఓ మెడికల్ కాలాజ్ స్థాపించటానికి 

అయన ముందుకు వచ్చారు త్వరలోనే ఆనంద్ మహింద్ర మెడికల్ కాలేజీ 

హైద్రాబాద్ లో స్థాపించటానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అని వారి సిబ్బందికి 

సూచించారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు