రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సుధీర్ పెళ్లి నిజమే నా ..? లేక TRP

సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ ఎక్కడ చుసిన విపరీతంగా షేర్ చేస్తున్నారు 

వివరాల్లోకి వెళితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో యాంకర్ గా చేస్తున్న సంగతి 

అందరికి తెలుసు వచ్చే సండే జారబోయే షో ప్రోమో ఒకటి షో నిర్వాహకులు 

రిలీజ్చేసారు అందులో సుధీర్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు చూపి ఒక రింగ్ కూడా 

తొడిగాడు దీంతో ప్రోమో చుసిన ప్రేక్షకులు ఒక్కసారిగా దాని గురించి చేర్చ 

చేయటం జరుగుతుంది ఇంతకీ అది నిజామా లేక టి ర్ పి కోసమా అనేది 

సండే వరకు ఆగాలి ఐతే ఇలాంటి పెళ్లిళ్లు ఎంగేజ్ మెంట్లు ఇంతకు మునుపు 

సుధీర్ రష్మీ మధ్య చాల షోలు జరిగిన మొదట్లో ప్రేక్షకులు నిజమని నమ్మిన 

తరువాత  ఆ తరువాత ప్రేక్షకులు తిరస్కరించారు దీంతో షో నిర్వాహకులు 

సుధీర్ రష్మిని పక్కన పెట్టి , వర్ష ఇమ్మానుయేల్ , జంటను కూడా కొన్నాళ్లుగా 

నడిపిస్తున్న పెద్దగా స్పందన లేదు ఇప్పుడు సుధీర్ ఎంగేజ్ మెంట్ మరో 

సారి హాట్ టాపిక్ అయింది ఎంతవరకు నిజం అనేది మాత్రం సండే వరకు 

వెయిట్ చేయాలి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు