రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రభాస్ పూజ హెగ్డే మధ్య రాదే శ్యామ్ లో ప్రపంచ వ్యాప్తంగా రేపే విడుదల

 ప్రభాస్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిన తరువాత రిలీజ్ అవుతున్న సినిమా 

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా రాధే శ్యామ్ ఈసినిమా ఫ్యాన్స్ కు 

పండగలాంటిధీ ఎందుకంటే చాల రోజులుతరువాత రిలీజ్అవుతుంది మార్చ్ 

11 న అంటే రేపే  సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల 350 కోట్ల బడ్జెట్లో వచ్చే 

సినిమా ఒకపక్క ఏపీ ప్రభుత్వంతో వున్న చిక్కులు కూడా తొలగిపోవడంతో 

చిత్ర యూనిట్ అంత హ్యాపీగా వుంది 2 ఏళ్ళ తరువాత ప్రభాస్ లవర్ బాయ్ 

గా కనిపించనున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో హస్తసాముద్రికుడి పాత్రలో 

ప్రభాస్ కనిపించనున్నారు అంతే కాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ యువతను 

ఎంతగానో ఆకట్టుకుంటుందిఅనిచిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్లో  చెప్పారు

దీంతోపాటు కృష్ణంరాజు గారు కూడా ప్రధాన పాత్రలో నటించటం  సినిమా కి 

హైలైట్ గా నిలుస్తుంది అని యూనిట్ చిప్పుకొచ్చింది 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు