రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు గా కొత్త సినిమా డైరెక్టర్ ఎవరు

వరుస పరాజయాలతో వున్న మంచు ఫామిలీ మరో సినిమాకి శ్రీ కారం చుట్టారు 

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా అవా ఎంట్రటైన్మెంట్ సంస్థ 

ఈ సినిమాను నిర్మిస్తుంది ఈ సినిమా పూర్తి వినోదభరితంగా ఉంటుంది తప్పక 

ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు మంచు విష్ణు ఓ కొత్త లుక్ లో 

కనిపిస్తారు అని అన్నారు సినిమా కు కదా స్క్రీన్ప్లే అందించటం తో పాటు 

సహా నిర్మాత గా కూడా కోన వెంకట్ వ్యవహరించనున్నారు సినిమాకు మ్యూజిక్ 

అనూప్ రూబెన్స్ అందించనున్నారు ఇప్పటివరకు మంచు విష్ణు కెరియర్ లో 

బెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని చిత్ర యూనిట్ అన్నారు డైరెక్టర్ జి నాగేశ్వర 

రెడ్డి మాట్లాడుతూ మంచు విష్ణు కి ఈ సినిమా పెద్ద సక్సెస్ తీసుకు వస్తుంది 

అని అన్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు