రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఈరోజుతో 5 రాష్ట్రల ఎన్నికలు పూర్తి మరి పెట్రోల్ లీటర్ ఎంత పెరుగుతుందో తెలుసా

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అని రష్యా ఉక్రెయిన్ యుద్ధం మన ప్రాణం 

మీదకు వచ్చినట్టు వుంది ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 

ఎన్నడూ లేనంతగా 120 డాలర్ ల పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్న రేట్లు 

పెంచలేదు, 5 ఎన్నికలుజరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ రేట్ల   పెంచలేదు 

ఈరోజుతో ఎన్నికలు ముగుస్తుండటం తో ఆయిల్ కంపెనీలు రేట్లకు పదును 

పెట్టె పని ప్రారంభించినట్టు ట్రేడ్ పండితుల అంచ నా రేట్లు ఎంత పెరిగే 

చూచనల గురించి మాట్లాడుతూ 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు 

లీటర్ ఉండవచ్చు అని అంటున్నారు ఒక పక్క మంచి నూని పరిస్థితి కూడా 

అంతే వుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు