రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మంచినూని కి మంచి రోజులు లేవు రేట్లు పై పై కి

ఉక్రెయిన్ రష్యా ఏమంట మొదలెట్టారో కానీ ప్రతి విషయంలో మనం చాల 

ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక పక్క క్రూడ్ ఆయిల్ 

మండుతుంటే మరోపక్క మంచినూని కూడా మండే పరిస్థితి కనిపిస్తుంది 

ఆల్రెడీ రిటైల్ దుకాణాల్లో యుద్ధం బూచి చూపి కొన్ని ఏరియాల్లో రేట్లు పెంచి 

అమ్ముతున్నారు అని తూనికలు కొలతల శాఖలు దాడులు  జరుగుతున్న 

ఆయిల్ ధరలు ధరలు 170 పైన అమ్మటం జరుగుతుంది ఒక పక్క కేంద్రం 

ఆయిల్ నిల్వలు వున్నాయి కంగారు లేదు చెప్తూనే వున్నా మంచినూని రేట్లు 

లీటర్ 200 రూపాయల వరకు పెరుగుతుంది అని అంటున్నారు 90 % కి పైగా 

సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుండి దిగుమతి అవుతుంది అని తెలుస్తుంది 

మనకు సంబంధంలేకుండా ఎక్కడ యుద్దాలు జరిగిన ఆప్రభావం మరో 

దేశంపై పడటం సహజంగా జరుగుతూ వుంది  . యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది 

మనరేట్లు ఎప్పుడు తగ్గుతాయి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు