రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ర్ ర్ ర్ సినిమాకి టిక్కెట్ల రేటు ఎంతో తెలుసా

ర్ ర్ ర్ సినిమా కోసం రాజమౌళి 3 ఏళ్ళు పైన కష్టపడి సినిమా తీసిన తరువాత 

సినిమా టిక్కెట్ల రేట్లు పెంపుకు 3 సార్లు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు ఐతే 

మొదటి సారి సినిమా పెద్ద హీరోలతో వచ్చిన ఫలితం కొంతవరకు పరవాలేదు 

అనిపించినా ఆ తరువాత ర్ర్ర్ర్  సినిమా బడ్జెట్ కి ఆ రేట్లు సరిపోయేలా 

లేవు అంటూ మరో సారి ఏపీసీఎం ఆఫీస్ మెట్లు ఎక్కక తప్పలేదు ఎందుకంటే 

బారి తారాగణం  మొరొకటి సినిమా బడ్జెట్ 350 కోట్ల పైచిలు బడ్జెట్ అవ్వటం 

ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం ఇచ్చిన రేటు సరిపోకపోవటం వల్ల మళ్ళి 

సీఎం ను కలవటం వెంటనే ప్రభుత్వం స్పందించటంవల్ల మరికొంత రేట్లు 

పెంచుకొనే వెసులుబాటు ప్రభుత్వమ్ కలిపించింది ఇంతకు ముందు వున్న 

రేట్లకు మరో 75 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది 

ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25 న ర్ ర్ ర్ సినిమా రిలీజ్ కు చిత్ర యూనిట్ 

సన్నాహాలు చేస్తున్నారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు