రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సినిమా టిక్కెట్ల రేట్ల పై ఇకనైనా క్లారిటీ ఇస్తారా ప్రభాస్

ఏపీ లో సినిమా టిక్కెట్ల వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా 

ఉంటే ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అంటూ రిలీజ్ చేయటానికి సిద్ధగా వున్న 

సినిమా నిర్మాతలకు వున్న ఆలోచన ఎందుకంటే యాక్టర్స్ అందరూ సీఎం 

జగన్ గారిని కలసి రేట్ల పెంపుగురించి చేర్చించిన సంగతి అందరికి తెలుసు 

కమిటీ రాగానే టిక్కెట్ల రేట్లు అనౌన్స్ చేస్తాం అని చెప్పి చాల రోజులు అయిన

తరువాత కూడా ఈ విషయం తేలలేదు ఇప్పుడు ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా 

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైములో చిత్ర యూనిట్ కు కొంత ఆందోళన 

కలిగించే అంశం కావటంతో ప్రభాస్ సినిమా ప్రొమోషన్ లో ఈ విషయాన్ని 

మాట్లారు సినిమా రిలీజ్ అయ్యేలోపు రేట్లు అనౌన్స్ చేస్తారా అని అన్నారు 

బీమ్లా నాయక్ సినిమా కి అనౌన్స్ కావలిసిన రేట్లు ఇప్పటి వరకు కూడా ఈ 

విషయం పై ప్రభుత్వం స్పందించలేదు అందుకేనేమో ప్రభాస్ ఈ విషయం 

పై మాట్లాడారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు