రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అవును నాకు పిల్లలంటే ఇష్టం అందుకే : సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది అనేధీ 

అందరికి తెలుసు ఎందుకంటే అప్పుడప్పుడు వింటూ ఉంటాం చిన్న పిల్లల 

గుండె ఆపరేషన్ కు సంబంధించి మేహేష్ బాబు చేయించాడు అని ఈ మధ్య 

బాలకృష్ణ ఆహా షో లోకూడా ఈ టాపిక్ అందరూ విన్నారు ఆయనే స్వయానా 

చెప్పారు ఆయనకు చిన్నపిల్లలు అంటే నాకు చాల ఇష్టం అని ఐతే ఇప్పుడు 

 వారికోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు , చిన్న పిల్లలకు సంబంధించి 

ఓ ఫౌండేషన్ స్థాపించారు ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్  ప్రారంభించారు 

దీని ద్వారా చిన్న పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తాము అని తెలియ 

జేశారు ఈ కార్యక్రమనికి ఒకటి లేదా రెండ హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని 

నడిపించేలా ఏర్పాటు చేసినట్టు సూపర్ స్టార్ మహేష్ తెలియజేసారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు