రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బిగ్ బాస్ 5 విన్నర్ కు రెమ్యునిరేషన్ ఒక్కటే కాదు

బిగ్ బాస్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో చుస్తే మతి పోవాలిసిందే 

తమిళ్ హిందీ కంటే కూడా తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ కి ఇచ్చే విలువ చాల 

ఎక్కువ మిగిలిన ఏ షో కి దక్కనంత ఆదరణ ఈ షోకి దక్కిది అనటంలో ఎం 

సందేహం లేదు , కోట్ల మంది ప్రేక్షకులు ఏ దేశంలో వున్నా తెలుగు భాషను 

తెలుగులో వచ్చే ప్రతి ప్రోగ్రాంను ఆధరిస్తూనే వుంటారు , ఈ సారి బిగ్ బాస్ 5 

విన్నర్ కు ప్రైజ్ మనీ క్రింద 50,00000 రూపాయలు అది కాకుండ ఏకంగా 

300 చదరపు గజాల ఇంటి స్థలం , మరియు ఒక బైక్ , చుడండి ఎంత క్రేజి 

ఉందొ దీనిబట్టి బిగ్ బాస్ అంటే ప్రేక్షకులు ఎంతలా ఇష్టపడతారో ,సీజన్ 

సీజన్ కి ప్రేక్షలు బ్రహ్మరధం పడుతూనే వున్నారు . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు