రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎట్టకేలకు కుదరబోయే ఒప్పందం రేట్లు పెంచటానికి ప్రభుత్వం

గత కొన్నాళ్లుగాసినిమా టిక్కెట్లవివాదం ఒకకొలిక్కి వచ్చే సూచనలు వున్నాయి 

నిర్మాత దిల్ రాజు చొరవతో చర్చలు జరిగే అవకాశం వుంది , లేకుంటే ఏపీ లో 

సినిమాహాళ్లు మూతపడిపోయేవి అల్ రెడీ కొన్ని థియేటర్ లు స్వచ్చంధంగా 

మూసివేశారు ఈ రేట్లు తో సినిమా హాలును నడపటం మావల్ల కాదు అని చెప్పే 

శారుఐతేదిల్ రాజు మంత్రి పేర్నినానితో  చర్చలగురించి మాట్లాడితే అయన 

ఒప్పుకున్నారు దీంతో నిర్మాతల కు సంబంధించి కొంతమంది తో చర్చలు 

జరపటానికి మంత్రి నానిగారుఒప్పుకున్నారు దీంతో ఈరోజుమంత్రితో చర్చలు 

అనంతరం సినిమా టిక్కెట్ల రేట్ల విషయం తేలిపోతుంది ఐతే ఈ విషయంలో 

ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచటానికి సుముఖంగా వున్నట్లు 

 తెలుస్తుంది 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు