రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు రెడీ

కరోనా మొదటి వేరియంట్లో కరోనాకి మందుకనిపెట్టి ఎంత ఫేమస్ అయ్యారో 

అందరికి తెలుసు తరువాత వచ్చిన డెల్టా విషయంలో కూడా ముందు వుండి 

ఈ కరోనా మందును సప్ప్లై చేసారు ICMR లాంటిసంస్థలుకూడా సందర్శించి 

నాణ్యత పరీక్షించాయి అంటే ఆనందయ్య అంత ఫేమస్ అయ్యారు కొన్ని 

కొన్ని కారణాల వల్ల డెల్టాలోతన హెర్బల్మందును పంపిణి చేయలేక పోయారు

ఇప్పుడు 3వేవ్ వుంది అన్న నేపథ్యంలో మరోసారి తన మందును రెడీ చేస్తూ 

ఉన్నట్టు తెలుస్తుంది ఐతే దీనికి ఎమన్నా ప్రభుత్వ పరిమిషన్ అవసరం 

ఉందొ లేదో తెలియదు మొత్తానికి 3 వేవ్ కి కూడా మందు రెడీ చేసినట్టు  

తెలుస్తుంది . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు