రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎంతో అన్యోన్యం గా
వున్నారు ఏమైందో ఏమో పట్టుమని 4 ఏళ్ళు కూడా కాపురం చెయ్యకుండానే
విడాకులు తీసుకున్నారు కారణాలు ఏమైనా ఇప్పుడు ఇద్దరూ ఇబ్బందులు
పడుతున్నారుముఖ్యంగా సమంతచాల అంటే చాల ఇబ్బంది పడుతున్నారు
సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే వేల ల్లో ట్రోల్స్ ఎందుకు ఇంత వివక్ష
నిజంగా ఈ విడాకుల వల్ల తనుఎంత సఫర్ అవుతుందో తనమనసులోకి దూరి
ఎవ్వరు చూసింది లేదు కానీ ట్రోల్ల్స్ మాత్రం చేసేసున్నారు వాళ్ళు ఎలాంటి
పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారో ఎవరికీ తెలియదు , ట్రోల్ల్స్ మాత్రం ఒక
వైపే ఎంధుకు ఇంతలా వివక్ష చూపుతున్నారు తాను ఈ విడాకుల ద్వారా 50
కోట్లు తీసుకుంది అని యింకేవో ఊహాగానాలు జరుగుతూనే వున్నాయి
సనాతన భారతీయ సంప్రదాయంలో ఈ కట్టుబాట్లు అన్ని మన పూర్వికులు
మనకిచ్చిన ఆస్తి విడిపోవటం కల్సి ఉండటం అనేది వాళ్ళ అభిప్రియాల్లో
వుంది వాళ్ళ మనస్సులో ఎం ఉందొ మనం చూడలేదు అలాంటప్పుడు
ఒక వ్యక్తి నే ఎందుకు టార్గెట్ తాను కొన్ని సందర్భాల్లో సరదాగా చేసిన వ్యాఖల
వల్ల కూడా ఈ రకమైన ట్రోల్ల్స్ చేయటం సరి కాదు . సెకండ్ హ్యాండ్ అంటూ
ఇలాంటి విపరీత పదాలు వాడటం వల్ల ఎవరికీ లాభం ఒక్కరి ఆలోచిండి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి