రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

హైదరాబాద్ పబ్బు ల్లో కీలక ఆంక్షలు న్యూ ఇయర్

 ఈ రోజుల్లో పబ్బులు హబ్బులు అంటూ ఈవినింగ్ ఐతే ఒకటే హడావుడి ఐతే 

పుబ్బుకి వెళితే ఊరికే రారుగా పీకల వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసే ఏ అర్ధరాత్రి 

వరకు వుండి వస్తుంటారు మీకోసమే అన్నట్టుగా పోలీసులు అక్కడే వెయిట్ 

చేస్తూ వుంటారు దీంతో మళ్ళి కోర్టులు కేసులు అంటూ అంతా హడావుడి అయి 

పోతు వుంటారు ఐతే ఇక మీకు ఆబాధ లేదుఎందుకంటే న్యూ ఇయర్ వేడుకల 

సందర్బంగా తెలంగాణ హైకోర్ట్ కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేసింది 

ఎవరైన పబ్బు లో ఫుల్ గా మందుకొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఆ పుబ్బు 

నిర్వాహకుల మీద కేసులు పెట్టమని ఆర్డర్ వేసింది అంతే కాదు ఇంకా వుంది 

45 డెసిబుల్స్ కు మించి సౌండ్ చేసిన కేసులు పెట్టమని ఆర్డర్ వేసింది 

అంతే కాదు ఈ ఆర్డర్ జనవరి 4వరకు అమల్లో ఉండాలి అని కోర్ట్ స్పష్టం 

చేసింది   



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు