రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సినిమా టిక్కెట్ల విషయంలో తేల్చి చెప్పేసిన యాజమాన్యం

సినిమా టిక్కెట్ల విషయంలో వివాదం రోజుకొకరంగా మారుతుంది ఎందుకంటే 

ఎప్పుడో వున్న రేట్లను మళ్ళి ఇప్పుడు బయటకుతీసి ఇవేసినిమా టిక్కెట్ల రేట్లు 

అంటే అప్పటికి ఇప్పటికి సినిమాతీసే విధానం మొత్తంమారిపోయింది ఈటైం 

లోఈ రేట్లు పెట్టి థియేటర్ యాజమాన్యం సినిమాహాళ్లను నడపటంచాల కష్టం 

అని తేల్చి చెప్పేశాయి ఒక పక్క సినీ కార్మికులు కూడా దీనిపై ఏపీ ప్రభుత్వం 

స్పందించాలి అని కోరుకుంటున్నాయి మరోపక్క సినిమా నిర్మాతల మండలి 

కూడా ఇదే చెప్పింది అప్పటికి ఇప్పటికి సినిమా బడ్జెట్ ఎంతలా మారింది  

టెక్నాలజీ పరంగా సినిమా చాల అప్డేట్ అయ్యింది ఈ టైములో10,20,30 రేట్లు 

ఏవిధంగానూ సినిమా హాళ్లను నడపలేం అని తేల్చి చెప్పింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు