రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఓమిక్రాన్ రోగి శరీరంలో ఏకంగా 7 నెలలు ఉంటుందా ....... ?

ఓమిక్రాన్ వైరస్ గురించి రచ్చ మొదలైంది ఎందుకంటే వేరియంట్ వెనుక 

వేరియంట్ వరుసపెట్టి కేసులు దేశం మొత్తం పెరుగుతూనే వున్నాయి మొన్నటి 

వరకు ఓమిక్రాన్ కేవలం రోగి శరీరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది మరల 

4 వ,రోజుకి రోగి కోలుకుంటారు అన్నారు ,దీంతో ప్రజల్లో కాస్తంత భయంతగ్గినంది

ఐతే డెల్టా అంత ప్రమాదం కాదు అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఐతే 

ఇప్పుడు అమెరికా కు చెందిన సైంటిస్ట్ లు చెప్పిన విషయాల బట్టి ఈ వైరస్ 

రోగి శరీరంలో ఏకంగా 7 నెలలు ఉంటుంది చెప్తున్నారు ఏది నిజం అనేది 

భారత్ ఈ విషయాన్నీ విడుదల చేయాలిసి వుంది . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు