రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఓమిక్రాన్ కేసులు నిన్న 111 ఈ రోజు

ఒక పక్క కరోనా తో పోరాడుతుంటే మరోపక్క కొత్త వేరియంట్ ఒమీక్రాన్ ఈ 

కొత్త వేరియంట్ రోజు రోజుకు ప్రతాపంచూపిస్తుంటే వుంది కేసులు పెరుగుతూనే

వున్నాయి తగ్గే పరిస్థితి లేదు డెల్టా ఎంత లా భయపెట్టింది మరోసారి ఈ 

ఓమిక్రాన్ భయపెడుతుంది దేశంలో కొత్త వేరియంట్ కేసులు మెల్లగా పెరుగుతూ

పోతున్నాయి మహారాష్ట్ర కర్ణాటక లో కేసులు పెడుతూనే వున్నాయి కట్టడికి 

ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా కేసులు పెడుతూనే వున్నాయి  శనివారం 

111 ఉన్న ఓమిక్రాన్ కేసులు ఈ రోజు 117 కి పెరిగాయి అంటే రోజు గ్యాప్ లో 6 

కేసులు పెరిగాయి ఈ లెక్క కేసులు ఇంకా పెరిగే చూచనలే కనిపిస్తున్నాయి

 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు