రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
గత కొన్నాళ్లుగా సినిమా టిక్కెట్ల విషయం లో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ కి
మధ్య రేట్ల విషయంలో కొన్ని వేత్యాసాలు వచ్చిన విషయం అందరికి తెలుసు
సినిమా ఇండస్ట్రీ కోర్ట్ కు వెళ్ళటం ఆపై సింగల్ జార్డ్జ్ తీర్పు పెచుకోవచ్చు
అనటం జరిగిపోయింది దీంతో ఏ పి ప్రభుత్వం మరొకసారి డివిజనల్ బెంచికి
వెళ్ళటం కోర్ట్ జనవరి 4 కి వాయిదా వేయటం జరిగింది , ఈ లోపు ఏ పి లో
సినిమా హాళ్ల చెక్ అంటూ ప్రతి జిల్లాలో కొన్నిథియేటర్ కు నోటీసులు ఇచ్చారు
మరి కొన్నిటికి నిబంధనలు పాటించటం లేదు అంటూ మూసివేశారు ఈ లోపు
యాక్టర్ నాని కొన్ని ఆసక్తికర వక్యలు చేసారు సినిమా టిక్కెట్ల రేట్లు సాంతం
తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తారా అంటూ మీడియా ముఖంగా మాట్లాడారు
దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ యాక్టర్లు ఎంతైనా గాని
రెమ్యునిరేషన్ తీసుకోవచ్చు ప్రజల పై భారం వేస్తె చూస్తూ ఊరుకోవాలా అని
మాట్లాడారు . ఈ లోపు చిన్న నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ నాని తప్పు
మాట్లాడు ప్రభుత్వానికి తక్షణం క్షమాపణ చెప్పాలి అని అన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి