రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

2022 లో పెరిగే వస్తువులు

గత యాడాది తో పొస్లిస్తే 2021 కొంత వరకు మెరుగా వుంది ఎందుకంటే రెండు 

వేరియంట్లు దేశాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టేనా 2022 చివరకు చాలావరకు 

ప్రజలు తేరుకున్నారు మరో వేరియంట్ రాకుండా ఉంటే ఇంకా మెరుగానే 

ఉంటుంది ఐతే కేంద్రం జిఎస్టి లో కొన్ని మార్పులు చేసింది 2022 లో పెరిగే 

వస్తువుల విషయానికి వస్తే క్లాత్ విషయానికి వస్తే జి ఎస్టి వచ్చిన కొత్తల్లో ఎన్నో 

ధర్నాలు రాస్తారోకోలు చేసి జిఎస్ టి పైమినహాయింపు కోరాయిఐతే ప్రభుత్వం 

ససేమీరా అని చివరకు 10% కు అనుమతి ఇచ్చింది ఐతే ఇప్పుడు మరోసారి 

జి స్ టి సవరణ లు చేసి క్లాత్ ఇండస్ట్రీ పై మరో 2% అదనపు భారం పడనుంది 

అలాగే చెప్పుల మీద కొంతవరకు తగ్గించారు , మరి కొన్నింటిమీద ఇంకా 

భారం పెంచేశారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు