రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కృష్ణంరాజుగారు రాదేశ్యాం గురించి ఇలా అంటున్నారు

దగ్గర దగ్గర రెండెళ్ల గ్యాప్ తరువాత ప్రభాస్ జనవరిలో సంక్రాంతికి సినిమా 

రిలీజ్ అవుతుంది ఈ వింటేజ్ లవ్ స్టోరీ గురించి ప్రపంచం లో వున్న ప్రభాస్ 

ప్యాన్స్ మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అప్పుడప్పుడువచ్చే సినిమా 

పోస్టర్ లు చూసుకొని సంతోష పడటమే కానీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు ఐతే 

ఇప్పుడు డిసెంబర్ 23 అంటే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ లో ఆడియో లాంచ్ 

కార్యక్రం మొదలైంది ఈ మూవీలో కృష్ణంరాజు గారు యాక్ట్ చేస్తున్నారు అది 

కూడా ఈ రోజు ఈ మూవీ పోస్టర్ రిలీజ్ లో విడుదల చేసారు కొందరు ఎలా 

వున్నారు అడిగితే ఈ మూవీలో నటించేటప్పుడు మళ్ళి కొత్తగా అనిపించింది 

చాల సంవత్సరాల తరువాత యాక్ట్ చేయటం కొత్తగా అనిపించింది అని 

చెప్పుకొచ్చారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు