రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పుష్ప సక్సెస్ మీట్ మొత్తం లో కన్నీళ్లు పెట్టిన సుకుమార్

పుష్ప భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని 

అందుకుంది ఆ వూపులోనే పుష్ప 2 నికూడా కేవలం 100 రోజుల్లోనే కంప్లీట్ 

చేసేస్తాం అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు వీరిద్దరి కంబినేషన్లో ఒక్క సినిమా 

కూడా ప్లోప్ అయింది లేదు అన్ని మూవీస్ కూడా సూపర్ హిట్ అయిన సినిమా 

లే ఎక్కువ వున్నాయి . అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ లేకపోతే అల్లు 

అర్జున్ లేడు అంతేకాదు సుకుమార్ లేకపోతే ఒక ఆర్య లేడు అనగానే వెంటనే 

సుకుమార్ కళ్ళకు చేతులు అడ్డుపెట్టుకొని మరి ఏడ్చారు వెంటనే అల్లు అర్జున్ 

కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు , అందుకే సుకుమార్ లేకపోతే అల్లు అర్జున్ లేడు  

అని అల్లు అర్జున్ అన్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు