రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీ లో మందుబాబులకు గుడ్ న్యూస్

మందు బాబులు ఎప్పటినుండో సరైన బ్రాండ్ లేదు అని తెగ బాధపడిపోయారు 

రక రకాల బ్రాండ్ల తో మందు బాబులు బాగా ఇబ్బంది పడ్డారు దీంతో తెలంగాణ 

నుండి విపరీతంగా మద్యం స్మగుల్డ్ చేయటం స్టార్ట్ చేసారు ఎంత చెక్ చేసినా 

మద్యం మాత్రం ఆగలేదు ఎన్ని చెక్ పోస్ట్లు కూడా ఆపలేకపోయాయి దీంతో 

ప్రభుత్వం అన్ని బ్రాండ్లు ఇక ఆంధ్రప్రదేశ్ లో అమ్మకలకు గ్రీన్ సిగ్నల్ 

వచ్చింది ప్రభుత్వం స్మగుల్డ్ ను ఆపాలి అంటే ఏపీ లోకూడా బ్రాండెడ్ మద్యం 

అందుబాటులో ఉంచాలి అని ఈ నెల మొదట్లో చెప్పేసారు దీంతో ఈ నెల 

జనవరి నుండి అన్నిరకాల మద్యం ఏపీ లో అందుబాటులో ఉంటుంది ఐతే 

రేట్లు పెంచుతారా లేక సాధారణ రేట్లు అమ్ముతారు అన్నది చూడాలి ఏదైతే 

మందు బాబులు కోరుకున్నారో అది ఇక తీరనుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు