రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీ లో కూడా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

ఏపీ లోకూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి ఒక్కసారి 

ఒక్క కేసు మొదలైంది అంటే కేసులు పరంపర కొనసాగుతూనే మంది అల్ 

రెడీ తెలంగాణాలో కేసులు ఎలా పెరుగుతున్నాయి అసలే కొత్త వేరియంట్ 

దీనిపై రోజుకొక ఊహాగానాలు పెరుగుతూనే వున్నాయి ఢిల్లీలో నైట్ కర్ఫ్యు  

కొంత కేసులు కంట్రోలు అవ్వటం చూసాం ఇప్పుడు ఏపీ పరిస్థితి చుస్తే మాత్రం 

ఒక్కరోజే  10 కేసులు వచ్చాయి అంటే చుడండి ఇక ఏపీ ప్రభుత్వం ఎలాంటి 

కఠినతర ఆంక్షలు అమలు చేస్తారు అనేది చూడాలి న్యూ ఇయర్ వేడుకులకు 

బ్రేక్ వేస్తారా లేదా అనేది చూడాలి .



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు