రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

 చిన్న చిన్న వ్యాపారాలకు స్టేట్ బ్యాంకు ముద్ర లోన్ ప్రొవైడ్ చేస్తుంది ఐతే 

ప్రతి ఒక్కరు వాటిని వినియోగించుకోవచ్చు చిన్న బిజినెస్ లు ఎలాంటివి ఎన్నో 

అంటే ఇంటర్నెట్ సెంటర్ దానిలోనే మరొకటి జిరాక్స మిషన్ ఇలాగ చిన్న 

బిజినెస్ చేసుకోవటానికి మనకు బ్యాంకులు అందుబాటులో వున్నాయి వాటిని 

తప్పకుండ మనం ఉపోయోగించుకోవచ్చు అంతే కాకుండా జిరాక్స తో ఫాన్సీ 

కూడా పెట్టు కోవచ్చు అలాంటివి మరి కొన్ని ఏదైనా మొబైల్  రీఛార్జ్ , నెట్వర్క్ 

సెంటర్ లాంటివి చాల తక్కువలో అయిపోతాయి ఇలా ఎన్నో వున్నాయి ఎవరికి 

ఐనా ఇంట్రస్ట్ ఉంటే ట్రై చెయ్యొచ్చు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు