రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మళ్ళి వాక్సిన్ షురూ చేసిన కేంద్రం

కేంద్రం వాక్సిన్నేషన్ విషయం లో ఒకడుగు ముందు వుంది ఎందుకంటే 

ఇంతకు ముందు  దాదాపు అందరికి అంటే 130 కోట్ల మందికి  వాక్సిన్ట్ ను 

యుద్ధ ప్రాదిపదికన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందించింది ఐతే ఇప్పుడు 

మరోసారి వాక్సినేషన్ ప్రక్రియ ను ప్రారంభిస్తుంది అదికూడా బూస్టర్ డోసు 

ఎందుకంటే కరోనా 3 వేవ్ వుంది అన్నట్లుగా ఈ కార్యక్రం జనవరి 3 నుండి 

నిరవధికంగా 15 సంవచ్చారాల నుండి 18 సంవచ్చారాల వయసు వాళ్లకు 

మరో డోస్ వాక్సిన్ ను దేశ వ్యాప్తంగా ఇస్తున్నట్టు ప్రకటించారు, ఇక కరోనా 

వేరియంట్ ఓమిక్రాన్ వరుసపెట్టి కేసులు వందల నుండి వేలకు పాకుతున్న 

వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు