రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మూసిన సినిమా హాళ్లకు ఊరట

సినిమా హాళ్ల యజమునులకు ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చిన 

సంగతి అందరికి తెలుసు ఫార్మ్ బి  అని ప్రభుత్వం కలక్టర్ స్థాయి అధికారి 

సీజ్ చేసిన సంగతి అందరికి తెలుసు,దీంతో మొత్తం థియేటర్స్ స్వచ్చందం 

గా అన్ని సినిమా హాళ్లు మూసివేశారు దీంతో సినిమా పెద్దలు కొందరు వచ్చి 

మంత్రిగారి కి వారి యొక్క ఇబ్బందిని వివరించిన తరువాత ప్రభుత్వం ఒక 

కమిటీ వేసి నివేదిక వచ్చిన తరువాత ఈ విషయం అప్పుడు మాట్లాడదాం 

అని మంత్రి గారు చెప్పటం తో వచ్చిన సినీ పెద్దలు వెనుదిరిగారు ఐతే సీజ్ 

చేసిన సినిమా హాళ్లను ప్రభుత్వం ఈ రోజు హాళ్లు అన్ని తెరుచుకోవచ్చు అని 

పరిమిషన్ ఇచ్చేసింది అందరూ ఫార్మ్ బి తప్పక కలిగి వుంటాలి చెప్పింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు