రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

భారత్ లో ఆడ మరియు మగ ఎవరు ఎక్కువ మంది ఉన్నారు

మనదేశ జనాభా 138 కోట్లు చైనా తరువాత అంత పెద్దదేశం భారత్ మాత్రమే 

ఇక్కడ జనాభా నిష్పత్తి ఎలావుందో తెలుసా , ఎందుకంటేపెళ్లి కానీ ప్రసాదులు 

ఎక్కువయిందిమిలిపోయేది ఎందుకు ,మన దేశంలోఆడపిల్ల పుట్టింది అంటే 

చంపేయటం లేదా లేదా మరొక దారిలో తప్పించటం ఇలా మనదేశంలో ఈ 

పరిస్థితి రావటానికి ప్రధాన కారణం అడా పిల్ల అంటే మన సమాజంలో చాల 

చిన్నచూపు అందుకే మనదేశంలోఆడవాళ్లు రోజురోజుకి తగ్గిపోతున్నారు చిన్న 

చిన్న పిల్లలనే సెక్స్ ఏరాస్మెంట్ చెయ్యటం ఇలా ఎన్నోఐతే కేంద్రం ఇప్పుడు 

2019 - 2021 లెక్కల ప్రకారం ఎంత మంది ఆడవాళ్లు వున్నారు ఎంతమంది 

మగవాళ్ళు వున్నారు అని నేషన్ హెల్త్ ఫామిలీ సర్వే చేస్తే ఆ ప్రకారం 

ప్రతి 1020 పురుషలకు కేవలం 1000 మాత్రమే ఆడవాళ్లు వున్నారు అట  

ఇప్పుడు ఉన్న పరిస్థితి కొనసాగితే భవ్యత మరింత అంధకారమే . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు