రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాని శ్యాంసింగరాయ్ గా మెప్పిస్తాడా

 శ్యాంసింగ్ రాయ్ కొత్త లూక్ లో నేచురల్  నాని మరోసారి మెరవబోతున్నాడు 

విన్నమైన కథలతో నాని ఎప్పుడు ముందు వరసలో ఉంటాడు తీసిన ప్రతి 

సినిమాలో కొత్తదనాన్ని కోరుకునే నాని ఈ సారి మరో కళ ఖండం అవుతుంది 

ఆశిద్దాం డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా లేక ప్లాష్ బ్యాక్ ఉందా అనేది సినిమా 

రిలీజ్ అయితేనే తెలుస్తుంది రాహుల్ అనే కొత్త దర్శకుడి తో రాబోతున్నాడు 

నానికి జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ,సాయిపల్లవి ,నటిస్తున్నారు  నెల  

డిసెంబర్ 24 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ,


దీనికి పోటీగా ఈడిసెంబర్ లో చాల చిన్న సినిమాలు కూడా వున్నాయి

 ఈ మూవీలో నాకు దొరికిన ఒక పోస్టర్ మీకోసం.   


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు