రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

భారత్ లో ఓమిక్రాన్ ఎన్ని ఏ ఏ రాష్ట్రము లో ఎన్ని

కరోనా మరోసారి కొత్త వేరియంట్ అంటూ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే 

వున్నాయి వరస కేసులతో ప్రజలు భయపడుతున్నారు ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని 

కేసులు ఉన్నాయో చూదాం మొదటిగా ఆంధ్రప్రదేశ్1కేసు మాత్రమే వచ్చింది 

ఢిల్లీ లో 22 కేసులు , పంజాబ్ 1 కేసు రాజస్థాన్ లో 17 కేసులు , గుజరాత్ లో 5 

కేసులు అత్యధిక కేసులు మహారాష్ట్ర 44 కేసులు , కర్ణాటక 10 , ఉత్తరప్రదేశ్ 2 ,

తెలంగాణ 8 ,వెస్ట్ బెంగాల్1 కేసు చొప్పున దేశంలో మొత్తం కేసులు సంఖ్య 111,

ఈ విధముగా కేసులు పెరుగుతుంటే స్ప్రెడ్ అవ్వటానికి ఎక్కువ సమయం 

పట్టకపోవొచ్చు , ముఖ్యంగా ఢిల్లీ , మహారాష్ట్ర , రాజస్థాన్ , తెలంగాణ లో డబల్ 

డిజిట్లు నమోదవుతున్నాయి .  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు