రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఉ అంటావా మావ ఉహు అంటావా సాంగ్ మరోసారి రిమేక్ యాక్టర్ చేంజ్

ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా పుష్ప ఈ మూవీలో 

ఓ సాంగ్ ఎంతలా పాపులర్ అయ్యిందో అంతే వివాదాల్లో నలిగింది ఈ 

పాటకు చాల మంది ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు మళ్ళి రీమేక్ లు చేసారు 

ముఖ్యంగా మేల్ వెర్షన్ ఈ సాంగ్ కూడా చాల పాపులర్ అయింది అంతే 

కాదు ఈ సాంగ్ వల్ల ఫ్యాన్స్ సమంతను కూడా ఇబ్బంది పెట్టారు ఐతే రీసెంట్ 

గా ఈ సాంగ్ మరో ఫిమేల్  యాక్టర్ రెడీ అయ్యారు ఆవిడ అందరికి తెలిసిన 

వ్యక్తే స్టార్ మా లో ప్రసారం అయ్యే కామిడీ స్టార్ లో కూడా వుంటారు ఆవిడ 

ఎవరో కాదు ఆశు రెడ్డి ఇప్పుడు ఈ సాంగ్ ను రీమేక్ కి రెడీ అవుతున్నారు 

ఐతే రికార్డులు బద్దలై పోవటం కాయం 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు