రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీ లో కొత్త వాహన రిజిస్ట్రేషన్ లు ఆగటానికి కారణాలు చెప్పిన మంత్రి గారు

గత కొంత కాలంగా కొత్తవాహన రిజిస్ట్రేషన్ లు జరగటం లేదు దీంతో వాహనలు 

కొన్నవాళ్ళు డీలర్స్ తో చాల చోట్ల గొడవలు పడటం జరుగుతుంది ఐతే 

జనవరి తరువాత రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి అని అందరూ ముందే 

రిజిస్ట్రేషన్ లకు ఎగబడుతున్నారు ఐతే ప్రభుత్వం జనవరి 1 నుండి మాత్రమే 

రిజిస్ట్రేషన్ లు ఉంటాయి అని షాపుల వాళ్ళు చెప్తున్నారు ఐతే వాహనదారులు 

ఆందోళనకు గురవ్వటం తో ప్రభుత్వం వివరణ ఇవ్వటం జరిగింది ఏపీ మంత్రి 

పేర్ని నాని వాహనదారులు ఎవ్వరు ఆందోళన చెందాలిసిన పనిలేదు  చార్జీలు 

జనవరి తరువాత పెరుగుతున్నాయి అందుకే ఆపారు జనవరి 1 తరువాత 

ప్రతి ఒక్కరు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని వివరించారు . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు