రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ర్ ర్ ర్ వాయిదా అని రూమర్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా రెండున్నర ఏళ్ళనుండి తీస్తున్న 

సినిమా వాయిదా అంటూ సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతుంది 

ఎందుకంటే వరుసపెట్టి ఓమిక్రాన్ కేసులు పెరుతున్న నేపథ్యంలో ఈ పుకార్లు 

బయటకు వచ్చాయి ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఎక్కువగా వున్నదున 

కొన్ని ఆంక్షలు వున్నమాట వాస్తవం ఐతే దానికే సినిమా ఆపుతారా అంటే లేదు 

మరోపక్క ఏపీ లో కూడా ప్రస్తుత పరిస్థితి బాగోలేదు వీటన్నిటి మధ్యలో సినిమా 

రిలీజ్ చేస్తే ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అని ఈ పుకార్లు బయటకి 

వచ్చినట్టు వుంది ఐతే నిర్మాత దానయ్య మాట్లాడుతూ సినిమా వాయిదా 

మాత్రం కుదరదు అనుకున్న డేట్ జనవరి 7 న , తప్పకుండ సినిమా రిలీజ్ 

చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు