రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఫ్యాన్స్ కోసం ఈ రోజే రాధేశ్యాం

రెండేళ్ల తరువుత పండగ న్యూస్ అదికూడా ప్రేక్షకుల కోసం ఎందుకంటే
 
చాల మంది ఫ్యాన్స్  ఎంతగానో ఎదురుచూస్తున్నారు గత కొన్నేళ్లుగా సినిమా 

ప్రభాస్ సినిమా ఒక్కటికూడా లేదు దీంతో చాల సార్లు సోషల్ మీడియా వేదిక 

మీద పోస్టుల రూపంలో చెప్పారు కనీసం టీజర్ అని అడిగిన టీం ఏమాత్రం 

సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది ప్రేక్షకుల కోసం ఈ 

రోజు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ఆడియో ట్రైలర్ లంచ్ ను ఏర్పాటు 

చేసారు అదికూడా ఫ్యాన్స్ చేతుల మీదగా రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు అంటే 

అంటే డిసెంబర్ 23 ఈరోజె . కానీ సినిమా రిలీజ్ మాత్రం జనవరి 14 వరకు
 
ఆగాలిసిందే 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు