రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాని లైఫ్ లో గుర్తుండిపోయే కళాఖండం

నేచురల్ స్టార్ నాని ఎప్పుడు విభిన్నమైన కథలతో హిట్లు కొడుతూవుంటాడు 

ఎందుకంటే నాని సినీ ప్రస్థానం చూసుకుంటే అల్ మోస్ట్ అన్ని సినిమాలు 

సూపర్ అనిపించుకున్న సినిమాలే ఎక్కవ , ఇంటిపక్క అబ్బయిలా అనిపించే 

నాని ఏ సినిమా తీసిన ప్రేక్షలు ఇప్పటివరకు ఆధరిస్తూనే వచ్చారు ఇకముందు

కూడా నాని ని ఎప్పుడు ఆధరిస్తూనే వుంటారు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా 

శ్యామ్ సింగరాయ్ ఈ మూవీ చుసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒక్కటే చాన్నాళ్ల 

తరువాత మళ్ళి మంచి సినిమా చూసాం అనే అనుభూతి కచ్చితంగా మనకు 

లభిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే నాని తో సాయిపల్లవి నటన డాన్స్ 

ఈ రెండు కలిపి ఈ సినిమా ను హైలైట్ చేసాయి ఈ సినిమా చుసినతరువాత 

ప్లేవర్ మనవెంటే ఉంటుంది అంటే ఆచర్యం లేదు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు