రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రేపటితో 100 రోజులు పూర్తి చేసిన బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసింది .

ఈ సీజన్ బిగ్ బాస్ సదా సీదా గా నే నడిచింది ఎందుకంటే కోవిడ్ వేరియంట్ 

ల భయం మధ్యలో పెట్టాలా వదా అనే సందేహం తో మొదలై నిదానం గా 

ప్రేక్షేకులకు దగ్గరైందిఇంతకు మునుపు జరిగిన షోలకంటేబిన్నంగా నడిచింది

ఐతే మునపటి షో అంత పదును లేకపోయినా , ప్రేక్షకులను రంజిప చేసారు 

రేపటితో వందరోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్ ను చెప్పేసింది 

గతంలో 110 ల పైన నడిచిన షో ఈసారి త్వరగానే ముగించేశారు ఐతే విన్నర్ 

విషయానికి వస్తే విజేత సన్నీ అని అనౌన్స్ చేసారు రన్నర్ ఎవరు అనే ది 

రాత్రికి తెలుస్తుంది 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు