రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఓమిక్రాన్ కొంప ముంచేలా వుంది పెద్ద సినిమాలకు

కరోనా కొత్త వేరియంట్ మరోసారి విశ్వరూపం చూపేలాగా వుంది పరిస్థితి 

ఎందుకంటే ఎక్కడ చుసిన కేసులు రోజు రోజుకి పెడుతూనే వున్నాయి 

నిన్నటివరకు తెలంగాణాలో కేవలం 24 కేసులు మాత్రమే వున్నాయి ఈ రోజు 

విషయానికి వస్తే అక్కడ వున్న ఫిగర్ కి మరో 14 యాడ్ అయ్యాయి అంటే 

మొత్తం కేసులు 38 కి పెరిగాయి ఇప్పుడు ఒకపక్క పండగల సీజన్ సినిమాలు 

పెద్ద ఎత్తున రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి కోట్లాది రూపాయల తుర్నోవర్ 

వుంది ఈ ఒక్కనెలలోనే , అంతే కాదు ముఖ్యంగా బిజినెస్ బట్టల దుకాణాల 

పరిస్థితి కూడా అంతే కేసులు ఈ లెక్కన పెరుగుతూనే వున్నాయి రోజు రోజుకు 

కేసులు వందలనుండి వేలకు వెళ్ళటానికి పెద్దగా సమయం పట్టక పోవచ్చు 

చాలామంది పెద్ద నిర్మాతలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో పడ్డారట 

పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు