రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇక్కడ 3వేవ్ ఎంత కచ్చితంగా వచ్చిది

ఎక్కడపడితే అక్కడ ఏడా పెడా న్యూ వేరియంట్ కేసులు కేసులు పెరిగి 

పోతున్నాయి ఇవేమి పట్టనట్టే వున్నారు కొన్ని చోట్ల ప్రజలు ప్రవర్తిస్తున్నారు 

తెలుగు రాష్ట్రాల్లో కూడా మొన్నటి వరకు కేసులే లేవు ఇప్పుడు వందల్లో వచ్చేసే 

చూచనలు కనిపిస్తున్నాయి ఒక్క మహారాష్ట్రలో నే దేశంలో దేశం మొత్తం 

కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో 3RD వేవ్ రావటానికి ఎక్కువగా 

సమయం పట్టకపోవచ్చు అంతలా కేసులు పెడుతున్నాయి ఎన్ని  కఠిన 

ఆంక్షలు అమలు చేసినా కేసులు పెరగటం ఆగటం లేదు ఢిల్లీ లాంటి నగరాల్లో 

కఠిన ఆంక్షలతో చాలావరకు మార్పు కనిపిస్తుంది మిగిలిన రాష్ట్రాలు కూడా 

ఇలాంటి చర్యలు తీసుకుంటే కేసులు చాలావరకు కట్టడి చేయొచ్చు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు