రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఓమిక్రాన్ తో 3RD వేవ్ ముప్పు పొంచి వున్నట్టే వుంది

కరోనా వేరియంట్ వేరియంట్కి  ప్రమాద గంటికలు మోగిస్తూనే వుంది డెల్టా 

మిగిల్చిన విషాదం మరువక ముందే మరో వేరియంట్ ఓమిక్రాన్ ఈ 3RD వేవ్ 

ఉండొచ్చనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతుంది ఎందుకంటే కేసులు 

చిన్న గా మొదలై ఒక వరం రోజుల్లోనే దేశం అంతా స్ప్రెడ్ అయింది ఈ లెక్కన 

మళ్ళి లాక్ డౌన్ ఆంక్షలు అంటూ మొదలవుతాయి ఎందుకంటే ఒక పక్క కేసుల

పరంపర కొనసాగుతూనే వుంది ఒకటి రెండుతో మొదలై ఇప్పుడు ఏకంగా 200

పై చిలుకు కేసులు వచ్చాయి ముఖ్యంగా కేరళ , కర్ణాటక ,మహారాష్ట్ర, ఇంకా 

తెలంగాణ , కేసులు పెరుగుతూనే వున్నాయి దీంతో ఒక పక్క ఆంక్షలు వున్నా 

కేసులు ఏమాత్రం తగ్గటం లేదు దీంతో మరో ముప్పు పొంచి ఉందనే అని 

పిస్తుంది 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు