రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

త్వరలో డ్రైవర్ లేకుండానే మెట్రో రైల్

భారత్ లో ఇంకా కాలం చెల్లినవి కొన్ని రైళ్లు నడుస్తూనే వున్నాయి రోజు రోజుకి 

టెక్నాలిజీ మరింత వేగమవుతుంది ఇంతకు ముందుకు ఇప్పటికి రైల్ వే 

చాల మెరుగుపడింది అని చెప్పాలి ఎందుకంటే మన దేశంలోనే తయారైన 

ఓ రైలు పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్ధంగా వుంది , ఇప్పుడు వున్న 

పరిస్థితిలో వివిధ దేశాల్లో ఎక్కువగా బులెట్ రైళ్ళ మీదే ఆధారపడుతున్నారు 

భవిశ్యత్ లో భారత్ కూడా బులెట్ రైళ్లు మరిన్ని రైళ్లు పెరిగే అవకాశం వుంది 

ఇప్పుడు మనదేశం స్వయంగా ఓ లోకల్ రైలు ను తయారు చేసింది ఆ రైలు 

కు డ్రైవర్ అవసరం లేదు ఫుల్ ఆటోమేటిక్ దీనిని డిసెంబర్ 26 న ఈ రైలు 

పట్టాలెక్కనుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు