రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

విదేశాలనుండి వచ్చిన వారికే కాదు అందరికి ఓమిక్రాన్

 ఓమిక్రాన్ విదేశాల నుండి వచ్చిన వారికే కాదు వెళ్లని వారిని వెంటాడుతున్న 

కరోనా వేరియంట్ ఓమిక్రాన్ ఎలాగ జరుగుతుందో తెలియదు కేసులు పెరుగుతూ

వున్నాయి దేశం మొత్తం కేసులు పెరుగుతూనే వున్నాయి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ 

సత్ఫలితాలనే ఇచ్చింది ఎందుకంటే కేసులు పెరగకుండా చూస్తున్నారు ఐతే 

మిగిలినరాష్ట్రాల వరకువస్తే మహారాష్ట్ర మాత్రం ఎన్నివిధాలుగా ప్రయత్నించిన

కేసులు పెరుగుతూనే వున్నాయి హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితి కేసులు 

పెరుగుతూనే వున్నాయి ఇప్పుడే ఇలావుంటే రానున్న రోజుల్లో పండగలు 

ఫంక్షన్లు అంటూ చాల వున్నాయి దీని బట్టి కేసులు మరింత పెరిగే అవకాశాలే 

ఎక్కువగా వున్నాయి ఇప్పుడు భారత్ లో 780 కేసులు పై చిలుకు వున్నాయి 

ఈ అంకెలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలే ఎక్కువ . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు