రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఆధార్ కార్డు ఏమంటా ఇచ్చారో అన్ని లింక్ లే

ఆధార్ ఇప్పుడు నిత్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆధార్ కార్డు ఇప్పుడు 

భాగం ఐపోయింది ఎందుకంటే ప్రతి చోటు సిమ్ కార్డు అంటే ఆధార్ అంటారు 

బ్యాంకు కువెళ్లి డబ్బులు తీసుకోవాలి అంటే ఆధార్ అంటారు , మరి కొన్ని 

రోజుల తరువాత పాన్ కార్డు లింక్ అన్నారు ఇప్పుడు మరొకటి వచ్చింది అదే 

ఓటర్ కార్డు ఆధార్ లింక్ ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ మన జీవితంలో ఓ భాగం 

అయిపోయింది అని చెప్పాలి నిన్న ఓటర్ కార్డు ఆధార్ కార్డు లింక్ బిల్లు ను 

పార్లమెంట్ లో కేవలం అరగంటలోనే లాక్ సభ ల తో సహా విగించుకోవటం 

జరిగింది ఇక నుండి మనం మళ్ళి ఓటర్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసే పని 

మొదలు పెట్టాలి . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు