రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

భవిశ్యత్ అంతా ఇక నుండి ఎలక్ట్రిక్ వాహనాలే

దేశంలో పెట్రోల్ డిజీల్ వాహనాలు పెరిగిపోయాయి మునుముందు ఈ 

పెరగటం ఆగకపోవచ్చు , ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో పొల్యూషన్ 

ఏ రేంజ్ లో ఉందొ ప్రతి నిత్యం మనం చూస్తూనే వున్నాం ఢిల్లీలో ముఖ్యం గా 

కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవటంకూడా ఇబ్బంది పడిన సంఘటనలు చూసాం 

వాటన్నిటికీ కేంద్రం బ్రేకులు వేయటానికి ఎలెక్ట్రి వాహనాల పై ఎక్కువ 

అవగాహన కలిగిస్తుంది ఇప్పటికే ఎలెక్ట్రి బైకుల వాడకం పెరిగింది భవిశ్యత్ లో 

కార్లు బైకులు 70% వచ్చిన ఆచార్య పడనవసరం లేదు అందుకే కేంద్రం 

ముందుగానే మేల్కొని ఎక్కడి కక్కడ ఎలెక్ట్ర్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు 

చేస్తుంది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు