రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రాధే శ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే , ఎక్కడ అంటే

ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఏకైక హీరో అదికూడా 

తెలుగు భాషనుండి మనంఎంతో గర్వించదగిన విషయం ఐతే గత రెండుళ్లుగా 

ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ లేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాల అంటే 

చాల డల్ ఇపోయారు అప్పుడు రాదే శ్యాంటీజర్ సాంగ్ వదిలారు ఇన్నాళ్ళుగా 

ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రాదే శ్యాం టీం ఎట్టకేలకు ఫ్రీ రిలీజ్ డేట్ అనౌన్స్ 

చేసింది డిసెంబర్ 23 న గ్రాండ్ గా రామోజీ ఫిలిం సిటీలో ప్రేక్షకుల చేతులతో 

ట్రైలర్ లంచ్ చెయ్యాలి ప్లాన్ చేస్తున్నటు కన్ఫామ్ చేసారు , ఇక ఫ్యాన్స్ కు 

పండగే . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు