రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎప్పుడో తీసిన ఒక్క క్షణం సినిమా సక్సెస్ ను ఇంకా ఎంజాయ్ చేస్తున్న అల్లు శిరీష్

అల్లు అర్జున్ ఎంత సక్సెస్ అయ్యాడో అందరికి తెలుసు మిగిలిన బ్రదర్స్ 

చెప్పుకో దగ్గ సక్సెస్ ను అందుకోలేకపోయారు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే 

సక్సెస్ అవ్వగలిగారు దానికి ముఖ్యంగా కలిసింది టాలెంట్ అది అల్లు

అర్జున్ దగ్గర పుష్కలంగా వుంది మిగిలిన బ్రదర్స్ లో ఒకరు మాత్రమే చిన్నా 

చితక సినిమాలు చేసినా అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేదు శిరీష్ 

ఐతే ఒక్క క్షణం సినిమా విషయానికి వస్తే తెలుగు లోనే కాకుండా మరో 3 భాషల్లో 

కూడా తీశారు ఐతే ఇప్పుడు అల్లు శిరీష్ 4 ఏళ్ళు అయింది 4 భాషల్లో సక్సెస్ 

అయింది అంటూ తన మనసులో బయటపెట్టి ఆ బాషల సక్సెస్ ను తను 

ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు