రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దేశములో మరోసారి రేషన్ కార్డుల పంపిణి

దేశంలో తెల్ల రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు అంటూ మనకు ఇప్పటివరకు 

చాల రేషన్ కార్డులు వచ్చాయి ఫైనల్ గా వైట్ రేషన్ కార్డు ఒక్కటి మాత్రమే 

మిగిలింది ఈ కార్డు దిగువ మధ్యతరగతి కి చెందినవారికి మాత్రమే వెసులుబాటు 

లోవుంటుంది ఎప్పుడో కానీ ఇవ్వని ఈ రేషన్ కార్డులు ఇప్పుడు చాలావరకు 

అప్లై చేసిన తరువాత మినిమమ్ 6 మంత్స్ లోపే ఈ కార్డును ప్రభుత్వం 

అందిస్తుంది ఐతే ఇప్పుడు కేంద్రం 2022 కి గాను మరోసారి దేశం మొత్తం 

మరోసారి రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం అయింది , ఏపీ విషయానికి వస్తే 

అప్లై చేసిన 3 నెలల వ్వ్యాధిలోనే ఈ రేషన్ కార్డు అందిస్తున్నారు .



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు