రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
ఐశ్వర్యారాయ్ ఈ పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అందాల నటి
అంతేకాదు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ కు స్వయానా కోడలు ఇప్పుడు ఆవిడ
వివాదాల్లో ఇరుక్కుంది యాక్టర్ ల సంపాదనఎంత అనేది ఎవ్వరికి తెలియదు
ఎందుకంటే వాళ్ళు పారితోషకం ఎంత తీసుకుంటారు ఒక సినిమాకి అనే
విషయాలు బయటికి రావు ఐతే ఇప్పుడు ఐశ్వర్య రాయి 2016కు సంబంధిచిన
పనామా పేపర్స్ లీక్ కు సంబంధిచి ఆవిడకు ఇంతకు ముందుకూడా సమన్లు
పంపిన ఈడీ విచారణకు హాజరు కాలేదు కేసుకు సంబంధించిన వివరాల్లోకి
వెళ్లితే తన సంపాదన లో టాక్స్ కట్టకుండా ఆ డబ్బును డొల్ల కంపెనీల్లో
పెట్టుబడి పెట్టినట్టు చూపించారు అలాంటి కంపెనీలు అసలు లేవు అని
2016 లో ఈడీ నోటీసులు పంపింది అప్పటినుండి సమయాభావం కూడాలేదు
అని దాట వేసిన ఇప్పుడు తప్పలేదు ఐతే ఐశ్వర్య ఒక్కరే కాదు చాల దేశాల
చేసిందినా మంత్రలు వ్యాపారవేత్తలు కూడా వున్నారు అంబానీ కూడా ఈ
వివాదంలో వున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి