రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ట్విట్టర్ లో ఎక్కడ చూసిన ఇదే

ట్విట్టర్ సోషల్ మీడియా న్యూస్ పేపర్ ఎక్కడ చూసిన ఒకటే న్యూస్ ప్రముఖుల 

దగ్గరనుండి ప్రతి ఒక్కరు ఒకటే విషెస్ చిరంజీవి , తో సహా సినీ ప్రముఖులు 

రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు విషెస్ చెప్తున్నారు ఎవరికో కాదు ఆంధ్రా 

సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు , అందుకే ఎక్కడ చుసిన ఫ్లెక్సీలు 

సోషల్ మీడియా అంతా ఫ్యాన్స్ , ప్రముఖులు అందరూ పుట్టిన రోజు నాడు 

శుభాకాంక్షలు చెప్తున్నారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు